తేదీ : 9 జూన్ 2024 - లోక క్షేమం కోసం కళావతి నగర్ నందు ఇంటింటా శ్రీరామ నామ స్మరణ, హనుమాన్ చాలీసా కార్యక్రమము చేపట్టడము జరిగింది.
ఈ కార్యక్రమము శ్రీ సంజీవ హనుమాన్ దేవాలయం నందు ప్రారంభమై కళావతి నగర్ లో భక్తుల ఇళ్లలో శ్రీరామ నామ స్మరణ మరియు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమముధర్మ జాగరణ సమితి సంస్కృతీ ప్రముఖ్ రాజగోపాల్ రెడ్డి గారు, సంజయ్ గారు, ఏ.బి.వి.పి. నుంచి షణ్ముఖ్ మరియు మృత్యుంజయ గారు మరియు కొట్టే రవిగారు, రాజు గారు, సాయి గారు, గాడిపల్లి నాగరాజు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.
కొట్టే రవిగారు భక్తులకు ధర్మమూ పట్ల ఏవిధముగా నడుచుకోవాలని విధి విధానాల గురించి వివరించడమైనది


0 Comments