Header Ads Widget

అన్నప్రసాదము కావలసినవి


బియ్యం : 25 కేజీలు (అన్నం కొరకు )
25 కేజీల వండిన అన్నానికి సరిపడా సాంబారు చేయాలంటే, సుమారుగా 12–15 లీటర్ల సాంబారు అవసరం అవుతుంది. సామూహిక భోజనానికి ఈ పరిమాణం సరిపోతుంది. కందిపప్పు : 3 కేజీలు
చింతపండు : 1 కేజీలు
సొరకాయలు : 4 పెద్దవి
క్యారెట్ : 1 కేజీలు
బెండకాయ : 2 కేజీలు
వంకాయ : 2 కేజీలు
మునగకాయలు : 10 - 15 నంబర్లు
టమాటాలు – 2 కిలోలు
పచ్చి మిర్చి : 1/2 కేజీ
సాంబారు పొడి : 1 డబ్బా
ఇంగువ : 1 డబ్బా (15–20 గ్రాములు)
ఆయిల్ : 1 - 1.5 కేజీలు
ఆవాలు : 50 గ్రా
జిలకర : 50 గ్రా
పసుపు : 100 గ్రా
కారం : 1/2 కేజీ
బెల్లం : 1/2 కేజీ
ధనియాల పొడి : 1/4 కేజీ
గరం మసాలా : 50 గ్రా
ఉప్పు : 2 ప్యాకెట్లను
ఎండు మిర్చి : 100 గ్రా
శనగపప్పు : 1/2 కేజీ
కరివేపాకు : 1 కట్ట
కొత్తి మీరు : 2 కట్టలు
పుదీనా : 1 కట్ట


వంట వండటానికి సామగ్రి
గ్యాస్ పుల్ బండల
స్టవ్ - పెద్దది
25 కేజీల వంట సామగ్రి
15 కేజీల వంట సామగ్రి
చాకులు
కార్పెట్లు
మంచినీరు వంట వండటానికి


అన్నం వడ్డించడానికి
ప్లేట్స్ 250
గ్లాసులు
అన్నము వడ్డించే బేషిన్
అన్నము వడ్డించే గరిటెలు
కూరలు వడ్డించే బకెట్లు
కూరలు వడ్డించే గరిటలు
మంచినీరు త్రాగుటకు

పూజకు
దండలు విగ్రహాలు లేదా ఫోటోలను బట్టి
విడిపూలు 1 కేజీలు
అరటిపండ్లు - 220 పండ్లు (19 డజన్ల )
తమాల పాలకులు 230
వక్కలు : 111
కర్పూరం బిళ్ళలు 220
కుంకుమ
పసుపు
గంధము
దీపాలు
వత్తులు
నూనె
అగ్గిపెట్టె
కొబ్బరికాయలు 2
అగర్బత్తీలు

భక్తులు కూర్చునేందుకు
కార్పెట్లు
కుర్చీలు (భక్తులను బట్టి )

Post a Comment

0 Comments