శ్రీ రామ సేవా సమితి ఆధ్వర్యంలో, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ సహకారంతో జరుగనున్న ఈ పవిత్ర కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులు.
శ్రీ రామ నామ స్మరణ మరియు 108 సార్లు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ఎంతో శుభప్రదం.
శ్రీ రామ నామ స్మరణ మరియు 108 సార్లు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ఎంతో శుభప్రదం.
🔹 తేదీ: 19 ఆగష్టు 2025 మంగళ వారము
🔹 స్థలం: శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం,
గాయత్రి దేవి దేవాలయం వెనుక,
మల్లన్న నగర్, ఆళ్లగడ్డ,
కర్నూల్ జిల్లా - 518543.
🔹 సమయం: ఉదయం 7:00 గం. నుంచి ప్రారంభం
ఈ దివ్య కార్యక్రమంలో పాల్గొని భక్తి భావంతో శ్రీరాముని మరియు హనుమంతున్ని కీర్తనం చేసేందుకు అందరూ ఆహ్వానితులే.
జై శ్రీరామ్! 🙏🚩
కలియుగము నందు మోక్షానికి 'శ్రీ రామ నామ స్మరణ' ధైర్యానికి, మానసిక ఆనందానికి, అడ్డంకులు అధికమించడం కొరకు అని 'హనుమాన్ చాలీసా' అని ఆధ్యాత్మిక గురువులు తెలియపరిచారు
పూర్తి వివరాలకు సంప్రదించండి :
తుంగా శ్రీ 6301767565
టి.వి. ఆంజనేయులు : 8801662609
ఆహ్వానించు వారు
శ్రీ రామ సేవా సమితి
శ్రీ రామ సేవా సమితి
0 Comments