అందరికీ జై శ్రీరామ్
ధర్మం నిలబడాలి అంటే ప్రతి ఇంట్లో భక్తి, ప్రతి హృదయంలో శ్రీరామ నామం మార్మోగాలి.
ఈ పవిత్ర సంకల్పంతో శ్రీ రామ సేవా సమితి ఆధ్వర్యంలో బస్తీలలో ధర్మ ప్రచార చేస్తూ, ఆయా బస్తీలో ఒక సమితిని ఏర్పాటు చేసి ఆ సమితి ద్వారా ప్రతి నెలకు ఒక కార్యక్రమాలు నిర్వహించబడుతుంది.
ఈ కార్యక్రమాలలో భాగంగా :-
- ఆసక్తి ఉన్నవారికి భగవద్గీత పంపిణీ
- పిల్లలు, యువతకు హనుమాన్ చాలీసా & భగవద్గీత నేర్పించడం
- భక్తి భావం పెంపొందించే సత్సంగ్ కార్యక్రమాలు
- భక్తిశ్రద్ధలతో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం
- సనాతన ధర్మ గొప్పతనం మరియు ధర్మ రక్షణ అవసరాన్ని ప్రజలకు తెలియజేయడం జరుగుతున్నాయి.
ఈ కార్యక్రమాలకు కరపత్రాలు, పూజా సామాగ్రి, అన్నప్రసాదం, మరియు ఇతర నిర్వహణ ఖర్చులు అవుతున్నందున, మీరు భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము.
మీకు తోచిన విరాళాన్ని సమర్పించి శ్రీరామ సేవలో భాగస్వాములు కాగలరు.
PhonePe / PayTM : +91 6301767565
విరాళం పంపిన తరువాత అదే నంబర్‌కు స్క్రీన్‌షాట్ పంపుతూ మీ గోత్రనామాలు తెలియజేయగలరు.
మన కార్యక్రమాలు వీక్షించండి:
Facebook Link:
Sri Rama Seva Samiti Facebook Link Click Here
Youtube Link
Sri Rama Seva Samiti Youtube Link
ధర్మాన్ని కాపాడటం అంటే భవిష్యత్ తరాలకు సంస్కృతి, సనాతన విలువలను అందించడం.
మనమందరం కలిసి ఈ పవిత్ర సేవలో భాగస్వాములు అవుదాం.
జై శ్రీరామ్
ఇట్లు,
శ్రీ రామ సేవా సమితి
Websites
www.sriramasevasamiti.com
www.bhaarata.com
కార్యక్రమాలు
విద్యార్థులతో
గీతా జయంతి కార్యక్రమము
ఇంటింటి ప్రచారం
ఫేస్బుక్ లో ఫొటోలో మరియు వీడియోలు చూడవచ్చు అదేవిధముగా యూట్యూబేలో మరినీ వీడియోలు చూడవచ్చు
Facebook Link:
Sri Rama Seva Samiti Facebook Link Click HereYoutube Link
Sri Rama Seva Samiti Youtube Link
0 Comments