Header Ads Widget

ఆహ్వానం : 108 సార్లు హనుమాన్ చాలీసా - తేదీ 11 ఏప్రిల్ 2026


శ్రీ రామ సేవా సమితి ఆధ్వర్యంలో, శ్రీ వీరబ్రహ్మంగారు దేవాలయం, శివాలయం కమిటీ సహకారంతో జరుగనున్న ఈ పవిత్ర కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులు.
శ్రీ రామ నామ స్మరణ మరియు 108 సార్లు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ఎంతో శుభప్రదం.

🔹 తేదీ: 11 ఏప్రిల్ 2026 శనివారము
🔹 స్థలం: శ్రీ వీరబ్రహ్మంగారు దేవాలయం ,
      శివాలయం నగర్,,
      సూరారం X రోడ్డు ,
      జీడిమెట్ల, భాగ్యనగర్
🔹 సమయం: ఉదయం 7:00 గం. నుంచి ప్రారంభం

ఈ దివ్య కార్యక్రమంలో పాల్గొని భక్తి భావంతో శ్రీరాముని మరియు హనుమంతున్ని కీర్తనం చేసేందుకు అందరూ ఆహ్వానితులే.
జై శ్రీరామ్! 🙏🚩


కార్యక్రమము స్వరూపము
1). ప్రార్థన
2). "శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే" 11 సార్లు
3). హనుమాన్ చాలీసా
4). 105వ చాలీసా తరువాత 15 నిమిషాలు ఉపన్యాసం
5). మిగిలిన 3 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం
6). 108 సార్లు "శ్రీ రామ జయ రామ జయ జయ రామ నామ" స్మరణ
7). సామూహిక హారతి
8). శాంతి మంత్రము తో ముగింపు

కలియుగము నందు మోక్షానికి 'శ్రీ రామ నామ స్మరణ'
మరియు ధైర్యానికి, మానసిక ఆనందానికి, అడ్డంకులు అధికమించడం కొరకు 'హనుమాన్ చాలీసా' అని ఆధ్యాత్మిక గురువులు తెలియపరిచారు

పూర్తి వివరాలకు సంప్రదించండి :
తుంగా శ్రీ 6301767565

ఆహ్వానించు వారు
శ్రీ రామ సేవా సమితి


Post a Comment

0 Comments