Header Ads Widget

శ్రీమతి అనురాధమ్మ దంపతులచే శ్రీరామ నామ స్మరణ

శ్రీమతి అనురాధమ్మ దంపతులచే శ్రీరామ నామ స్మరణ


ఎన్. ఎల్. బి. నగర్ శ్రీరామ సేవ సమితి చే శ్రీమతి అనురాధమ్మ ఇంటిలో శ్రీరామ నామ స్మరణ.

ఎన్. ఎల్. బి. నగర్ శ్రీరామ సేవ సమితి సభ్యురాలు శ్రీమతి అనురాధమ్మ గారి ఇంటిలో 16 మార్చ్ 2024 తేదీ శనివారం నాడు శ్రీరామ నామ స్మరణ అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకోవడం జరిగింది.

శ్రీరాముని భజన పాటలు, లింగాష్టకము, హనుమాన్ చాలీసా పాటలు పాడటమైనది. ఈ కార్యక్రమములో ఎన్. ఎల్. బి. నగర్ శ్రీరామ సేవ సమితి సభ్యులు తులసి అమ్మ మీనాక్షి అమ్మ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడము జరిగింది.

ఫోటోలు



>







వీడియోలు









Post a Comment

0 Comments