హనుమాన్ జయంతి శుభ సందర్భమున 22 మే 2025 గురువారం జరిగే 108 సార్లు హనుమాన్ చాలీసా కు అయ్యే ఖర్చులో మీరు భాగస్వాములై, దైవ కృపకు పాత్రులు కావచ్చు.
పూజకు :
216 విడిపూలు పూలు
216 తమల పాలకులు
108 వక్కలు
216 కర్పూరం
మొత్తం ఖర్చు : 400/-
దాత : జమ్మి వెంకట హనుమ సుధీంద్రనాథ్
గోత్రం : ఉపమాన్య వసిష్ఠస్త
అన్న ప్రసాదంకు :
- బియ్యం : 25కేజీలు 1400/-
బియ్యం దాత : అనంతుల నిఖిల్
గోత్రం : కౌండిన్య గోత్రం
- కూరగాయలు : 1500 (ఒక్కొక్కరు 500/- ముగ్గురు షేర్ చేసుకోవచ్చు )
దాత : సూర్య శాంతి కుమార్ (1116/-)
- విస్తరాకులు : 516/-
దాత : హిమ బిందు
కృష్ణ మోహన్
వెంకట ఫణి రాజా సాత్విక్
ధనుష్ సాయి
గోత్రం : సనాతన
- పప్పు 4 - నుంచి 5 కేజీలు : 800/-
పప్పు దాత : అనంతుల నిఖిల్
గోత్రం : కౌండిన్య గోత్రం
- ప్రొవిజన్ : 2000/- (ఒక్కొక్కరు 200/- 10 మంది షేర్ చేసుకోవచ్చు )
-:- -:- -:-
- మజ్జిగ కొరకు పెరుగు : 350/-
పెరుగు దాత : తారక రాఘవ
గోత్రం : అయోధ్య
GPay / PhonePe / PayTM / BHIM కొరకు 6301767565
అమౌంట్ పంపిన వారు అదే నెంబర్ కు పేరు గోత్రం తెలుపుతూ వాట్సాప్ చేయగలరని మనవి.
వివరాలకు : 6301767565
ఇట్లు,
శ్రీ రామ సేవా సమితి
0 Comments